కాగితాలతో పురించాలేను కళ్లతో చూపించలేను నా ప్రేమని మాటల్లో చెప్పలేను నా మనుస్సులో ఉన్న ప్రేమను విప్పలేను కన్నీల్లకు అర్ధం చెప్పలేను కాలాలకు రూపం నువ్వని చూపలేను రాతి మీద చెక్కలేను రమ్మంటూ పిలవలేను నా ప్రేమని పాటల మలచలేను పంతం వీడలేనే నీపై నేను పసి పాపలాగా నిన్ను చేరగలనే. నిన్ను మరచిపోవటం అంటే నన్ను విడిచి వెళ్ళటమే. వెంటపడుతూ విసిగించాలేనిలా వరాల జల్లుకై వేచి ఉంటానిలా వలపు ఘడియలె తెలుసుకోనుటా కష్టమేగా. . కొట్టిపరేయకే నా మనస్సు బాసలే నీకు తెలియబోవుగా