జీవితం అంటే అంతం కోసం పయణం అంటానే కష్టాలకు కారణం కన్నిలే అని తెలుసుకోకుంటే నష్టాలే . . భాదే పడితే గుండె బరువైపోతుందే . . బయపడుతూ ఉంటే బ్రతుకు సమరానికే దూరమవుతావే . బ్రహ్మం రాసిన రాత అది ఏదో నువ్వే మార్చలే . . అర చేతిన గీతలు వదిలేల నువ్వే చేయాలే. . ఆనందం తో ఉండాలే అనుక్షణం నువ్వు