Submit your work, meet writers and drop the ads. Become a member
Mar 2012
అచ్చువో  హల్లు  వో  నా  పేరు  లో  చేరవే . .
పాటవో  బాటవో  నాకు  ఎదురైయావే . .
ఆశవో  నా  రాశివో నన్ను  మార్చావే .
మంచువో  కంచువో  నన్ను  వనికిస్తున్నావే .
భాదవో  గదవో  నా  సర్వం  నువ్వే .
రూపువో  రేఖవో  నా  ప్రత్యేకం  నువ్వే .
శాంతమో   కటినమో  నా  భారం  మొత్తం  నువ్వే .
కోపమో  సంతోషమో  నీతో  సావాసం .
నరకమో  స్వర్గమో   నా  నడకలు  నీతో .
పాపమో  పుణ్యమో  నా  పయనం  నీతో .
పంతమో  పావనమో  నా  నడవడిక  నీతో .
ములమో  మార్గమో   నీ  సమయం  నాతో . .
all u are for me
Babu kandula
Written by
Babu kandula  Des Plaines, Illinois
(Des Plaines, Illinois)   
627
 
Please log in to view and add comments on poems