Submit your work, meet writers and drop the ads. Become a member
Mar 2012
ప్రేమ  ప్రేమ  కలిగిందంటే  అంతేనమ్మ ,
గుండెలో  గుబులే  పెంచుతుందమ్మ   ,
ప్రేమ  ప్రేమ  పుట్టేసిందా   అంతేనమ్మ ,
మనస్సులో   కదలికలేమ్మా  ,
ప్రేమ  ప్రేమ  ప్రేమించాక  ఏమేమో  కల్లలేమ్మ  ,
ప్రేమ  ప్రేమ  ప్రేయసికే  అంకింతం అయ్యానమ్మ    .
ప్రేమ  ప్రేమ  ప్రేమంతో  అందం  అమ్మ ,
ప్రేమ  ప్రేమ  తనకే   నా  ప్రాణాలమ్మ      ,
ప్రేమ  ప్రేమ  ప్రేమంటే  నే  మోక్షమమ్మా ,
. . . . . . . . .. . . . . ...... ..  . . . . . . . . .
ఈ  ప్రేమ  కోసం  వేచాను  ప్రతిక్షం ,
ఈ   ప్రేమ  లో  పగలైన  రాత్రైన  ఒకటే  ,
ఈ  ప్రేమ  నన్ను  కమేస్తోంది ,
ప్రేమ  ప్రేమ  ఆకలి  దప్పికలే  కరువాయే ,
ప్రేమ  ప్రేమ  మనుస్సులో   ఈ  బావమే  ప్రేమ ,
జయించే  సంకల్పమే  ప్రేమ . ప్రేమ  ప్రేమ  . . . . . . .
love love love . . .
Babu kandula
Written by
Babu kandula  Des Plaines, Illinois
(Des Plaines, Illinois)   
544
 
Please log in to view and add comments on poems