HP
Classics
Words
Blog
F.A.Q.
About
Contact
Guidelines
© 2025 HePo
by
Eliot
Submit your work, meet writers and drop the ads.
Become a member
Babu kandula
Poems
Mar 2012
24.ప్రేమ అనే అపోహ
ప్రేమనుకున్నానే పిచ్చని తేలిందే . . .
పాఠం లా నిల్చిందే నా కధే . .
తుది దశలోనే కూలిపోయిన గాధలే . .
చీకు చింతలతో సాగే భాదలే . .
పాపంలా మిగిలిందే నా ప్రేమలే . .
పయనించే దారులు ఎనున్న గమ్యం సూన్యమే. .
కాలాన్నే కరిగిస్తున్న కష్టాన్నే బరిస్తున్నా.
వలపంటే ఓ మాయంటూ నన్ను నేనే నెట్టుకుంటున్న.
మనసంటూ మంటేడుతుంటే మగ్గిపోతున్న .
మనసే చల్లారే వానే కురస్తుందని వేచిచూస్తున్నా .
మండిపోతున్న నే మాడిపోతున్న నేను మొత్తంగా మాయం అవుతున్నా
some feel like it is love but not love
Written by
Babu kandula
Des Plaines, Illinois
(Des Plaines, Illinois)
Follow
😀
😂
😍
😊
😌
🤯
🤓
💪
🤔
😕
😨
🤤
🙁
😢
😭
🤬
0
509
Please
log in
to view and add comments on poems