Hello* Poetry
Classics
Words
Blog
F.A.Q.
About
Contact
Guidelines
© 2025 HePo
by
Eliot
Submit your work, meet writers and drop the ads.
Become a member
Babu kandula
Poems
Feb 2012
20.ప్రేమ బహుఅర్ధం
పూలే జల్లిందే
పరిమళం పుట్టించిందే . .
ప్రేమే పువ్వై చేరిందే...
మంచే కురిపించిందే
మనసే కరిగించావే . .
ప్రేమే పంచిందే ప్రాణం పోసిందే . .
వలపే కలిగిందే వరసే మారిందే . .
చినుకే రాలిందే జల్లై కురిసిందే . . .
ప్రేమే వానై తాకిందే . .
నిప్పై చేరిందే . .
మంటై రగిల్లిందే . .
ప్రేమే జ్వాలై మండిందే . .
చిరు గాలై చేరిందే
పెనుగాలై తాకిందే ప్రేమే
వడగాలి ముంచ్చిందే . . .
ఊహాలె పొంగాయే
ఉపిరి పోయిందే
ప్రేమ ఉసులు కలిగాయే . .
చందంలా ఉన్నావే
చక్కగా చేరవే
ప్రేమే మహా చండై పోయిందే . . .
చక్రం తిప్పవే
చెక్కు చేదిరిపోయిందే
ప్రేమే చట్రంలో ఇరుకున పడిపోయిందే .
చూపే తగిలిందే
నెత్తురు అంతా పోయిందే
ప్రేమే అందనంత అయిందే
quiet different of mine
Written by
Babu kandula
Des Plaines, Illinois
(Des Plaines, Illinois)
Follow
😀
😂
😍
😊
😌
🤯
🤓
💪
🤔
😕
😨
🤤
🙁
😢
😭
🤬
0
509
Please
log in
to view and add comments on poems