ఇష్క్ అంటూ విసిగిస్తా నా దారిలో నిన్నే నడిపిస్తానే . . ప్యార్ అంటూ పరిగెతిస్తానే నా బాటలో నిన్ను చేరుస్తానే . . మొహభత్ అంటూ మంటెడతానే నా చూపులతోనే చల్లారిస్తానే . . లవ్ అంటూ లాక్ చేస్తా ఆ తలం వేసి నిన్ను ఇరికిస్తానే . . . ప్రేమ అంటూ పై పైన పడతానే పాతాళంలో ఉన్న పైకితెస్తానే . . .................................................................................................... పెళ్లి అంటూ పిచ్చెకిస్తానే నా ప్రేమతో నిన్నే కవిస్తుంటానే . . మ్యారేజ్ అంటూ మచ్చిక అవుతానే నా మనసే కానుక ఇస్తానే . . షాదీ అంటూ సాగతీస్తానే నా సమయం అంతా నీకే ఇస్తానే . . వివాహం అంటూ వనికిస్తుంటానే నా ప్రేమ రుచులే వడిస్తుంటానే . . పరిణయం అంటూ పికుతుంటానే నన్ను మొత్తంగా నీకే అందిస్తానే . . .