ప్రేమించటమే నేరమా . .ప్రేమ అంటేనే నరకమా . . పసివాడిలా మారాము చేయాల పంతానికే పోవాలా . . ప్రేమే సర్వం అంటారు ప్రేమే దివత్వం అంటారు . . మరి నిదురని చరిచే పీడకలై నన్నే వేదిస్తోంది ఎందుకే . . ప్రేమ లేని బ్రతుకంటే చావుకే నా దారంతా. . దారులన్నీ దాటాలంటే నీ ప్రేమే నాకు కావలె . . పడుతూ లేచే కెరటాన్నే పొంతన కోసం ఎదురు చుస్తునాన్నే . . . నీకు సొంతం అయ్యే దారి కోసమే నా ఈ ప్రయత్నమే . . .