ప్రేమించే ప్రియతమా నా మనస్సులోన ప్రాణమా,
ఊరించే అందమా నా ఊహలోన స్వప్నమా,
ధరి చూపే దీపమా నువ్వు కంటికే అందమా ,
మురిపించే మోముతో నన్ను ముంచ్చేసే రూపమా ,
కరుణించే దైవమా నువ్వు మమ్మతకే ప్రతిరూపమా . . . .
నీతోనే నా జీవమా ఓ నా ప్రాణమా ,
నీ వైపే చుసిన నిన్నే ప్రేమించినా ,
నీ రూట్లో చేరిన నీకై సోద్దించిన ,
నీ స్మైలె చూసిన నేనే పరవశించిన ,
నీ చూపే చూస్తూనే గెలుపుకే దరి చేరిన ,
నీ రూపం చూస్తూనే ఎన్నాలైన వేచుంటానమ్మ. . . .
i hope these r some of the attachments of love...
according to my knowledge....