Submit your work, meet writers and drop the ads. Become a member
 
580 · Jul 2014
594. Rocket science
Babu kandula Jul 2014
Life is like a
Rocket Science
We have to
Measure the
Combustion of
Fuel (heart) to lift our
Rocket(body)
Systems(organs) that are
To be installed
To make it work
Design control
System (Brain) that will
Help to control
Everything
Shape of the
Rocket to help it
To move freely
Everything
Counts
We have to organize them
Correctly
I know this is clumsy
And meaningless
Tried to linkup life
With rocket science
Babu kandula Apr 2012
కోపమే  కదా  అన్ని  అనర్దాలకు  కారణం .
ముఖమునే  మాడ్చుకోకు  అలా .
కోపతాపాలు  ఎంత దూరం  ఉంటే  అంతా  సుఖమయమే .
శాంతిని  పంచె  శాంతి  మూర్తివి  కావలి.
సహనంతోనే   మెలగాలి  అందరితో  ఎలా .
ప్రాణమే  నీ  కోపానికి  బలి  కాకూడదు .
నీ   శాంతమే  నీకు  రక్షని  తెలుసుకోవా .
బోడి  పంతాలకుపోకు  ఉన్న  వాళ్ళని  వదులుకోకు .
కోపం  నియత్రించే  మర్గాలనే  ఎంచుకోవాలిరా.
చిరు  చిందే  చిరుమందహ­ాసం  కురిపించేయి .
Babu kandula Apr 2012
అవునా అవునవునా ..
అనుభంధం ఉంది నాలోనా
ఆరాటం అది నాతోనా  
ఆనందం నిండినదే ఎదలోనా ..
హా హా హాయిగా బ్రతకాలి భాటంతా
హోలిల సాగాలి జనమంతా ...
చెంత వలె చీకటిని చావు దెబ్బే తీయాలి
చుట్టూ ఉన్న లోకం సామారస్యం తెలియాలి
కళలకు రంగులు దిద్దాలి కష్టించాలి
కోరిన దీపం వెలుగులను అందిపుచుకోవాలి
కాలం ఆగేనా నీ అడుగుల కోసం
కానీ నీ పయనం ఆపకు ఏ క్షణం
చిట్టి చిట్టి పరుగులు చేరెను పెద్ద గమ్యం
చీకు చింతలు చెందకు నీ స్థానం నీదేలే
Babu kandula May 2012
అహింస  మార్గాన్నే  చూపించి  వెళ్ళాడు .
సత్యం  పలికి  జీవన  విధానాన్నే  నడిపించాడు .
నాయకత్వ  విలువలు  అందరికి  నూరి పోసాడు .
కష్టాల  కొలిమికి  ఎదురుగా  నిలిచాడు .
తెల్ల  జాతీయుల  కర్కసాన్ని  భరించినాడు.
ఉద్యమాలనే   ఓ  కొత్త  మలుపు  తిప్పినాడు .
శాంతి   భాటలో  జనులను  నడిపించినాడు .
ఉప్పు  సత్యగ్రహమని  ముప్పు  తిప్పలు  పెట్టినాడు .
స్వదేశీ  వస్త్రలంటూ  విదేశీయులకు  ముచ్చెమటలు  పాటించాడు .
దేశ  భవితకే విలువైన   సందేశామిచినాడు .
మహాత్మా  అన్న  పేరు  నీకే  సార్ధకం .
జాతి  పిత  అన్న  బిరుదు   నీకే  అంకితం .
నువ్వు  నడిచే  భాటే  అందరికి  ఆదర్శ  ప్రాయం .
నిన్ను  తలుచుకోవటం  నా  జన్మ   ఫలం .
భారతావనికి  నువ్వే  తరుగు  లేని  ఆస్తివి.
నిన్ను  పుజిచటం  నా  జన్మకు   మహా  భాగ్యం .
ని  పేరున  ఈ  చిన్న  చరితం  నీపై  నాకున్న  అభిమానమే .
578 · Sep 2014
710. Testing
Babu kandula Sep 2014
God gives
Potentials
According to
The nature of
Individual

If we are not
Able to control it
Then he will give us
Some sort of tasks
Then will grant those
Potentials

It's all about gaining
Of potentials
Accept the test and
Get your potential
Hardships are the testing
Time of the God
Babu kandula May 2012
నింగినుంచి  జారిన  చినుకువా .
చల్లగా   వీచే  పిల్ల  గాలివా.
రాళ్ళలో  వెలసిన  శిల్పంలా .
కిల  కిల  పలికే  చిలకమ్మా .
రంగంలో  దూకిన  రాగల  మాలిక .
కోపంలో  కల్లు  ఎర్ర  చేసే  కాళివా.
కంగారు  పెట్టె  కంచు  లచ్చివా­.
అలకల  నడుమా  ఉండే  సత్యభామవా.
రేపల్లేలో  ఉండే  రాధవా .
may be
Babu kandula Aug 2012
జో జో జోడి జతకట్టే తోడై ఉండాలి
జీవిత భాగాన్ని పంచుకోవాలి
నమ్మకప్రాయంగా నలు దిక్కులా ఒదగాలి
పాలు నీల్లై సాంఘత్యం సాగిపోవాలి
సహన పూర్వంగా సహగమనం సద్దుమనగాలి
సంతోషాలా సాగరంలో పరుగులు తియ్యాలి
నవీన యుగానికి ఆధ్యం పోయాలి
చివరాకరివరకు జంటగా జీవించాలి
577 · May 2014
421. My phone and my story
Babu kandula May 2014
Wake me up
I am in the sleep mode
Screaming at me my phone
I am having lot of calls
I have to respond to messages I got
Some look like urgent
Some look like wishes
Yet I have to give attention
It was became my routine everyday
Playing with my phone looks crazy
But it can make me feel that I am not lonely
It Let me  believe that
There is someone with me all the time
Babu kandula Apr 2012
పగిలిన  గాజులా  నా  మనస్సే ముక్కలైనదిలే .
అతికించాలని  చూసానే  అది  అంతకు  అంట  పడైనదిలే .
ఎన్నో  ఆశలతో  బ్రతిక  ఆ  ఆశలు  నన్ను  విడిచాయే .
చుట్టూ  ఎంతమంది  ఉన్న ఒంటరిగానే  మిగిలానే .
గ్రహణం  పట్టిన  రోజే  సూర్యుడు  కనుమరుగేలే .
అమావాస్య  చీకటిలో  చందమామ   కూడా  దూరములే   .
అన్ని  నీవనుకున్నానే  ఆ  భావం  నాలో  మిగిలిందే .
జ్ఞాపకాల   సుడిగుండంలో  ఎదురు  ఈదుతున్నానే .
రాలుతున్న  ఆకులకు  జీవం  పోయుట  అసాధ్యములే .
ఈ గొడుకు  ఆద్యం  ఏదో  అది  నేనే  పోసానే .
రగులుతున్న  మంటలలో  రాతిలాగా    మిగిలానే .
అందుకే  ఇప్పుడు  చింతిస్తున్నానే  .
very painful loneliness
577 · Jan 2015
832. Mistakes
Babu kandula Jan 2015
You know how easy it is
To point a mistake of others

And how hard it is to point
Our own mistakes

We feel like perfectionists
And we treat our deeds as right
Everytime

This is how we do commit mistakes

We need to introspect
And act wisely
It's not for everyone
But, at some point we may
Miss our track
Babu kandula Jul 2012
పో  పో  అంటున్నది  మనసే  తనవైపే  అలా .
రా  రా  రమ్మంటోంన్నది     కలల  రాకుమారి  నన్నలా .
అడుగడుగు   వేసేసి  నా  నడకే  సాగించాలే  నీకేసి .
ఒంటరిగా  నేనున్నాని  వలపుల  వర్షం  కురిపించేసి .
నీ  మమతల  భాంధవ్యాలనే  పంచిస్తావని  .
తపనగా  నీ  రాకకై  ఎదురు  చూస్తున్నానని
నీ రాకతో నా ఇల్లే ఓ బృందావనం
నీ సహచర్యమే అది ఒక ఆనందసాగరం
అలసిన నాకే ఓ సేద తీరము
నా భాదలను కరిగించే స్వర్గదామము
సర్వం నువ్వనిపించే ఊహల లోకము
Babu kandula Nov 2012
ఆకాశం నవ్వేసిందా..
మబ్బులతో మెరుపుల దాడి చేసిందా
నీ ఓటమి గుర్తులు తెలిసాకా ..
పర్వటమే అడుగడుగు అడ్డయ్యిండా
పెనుగాలై నిన్నే పాతరేసిందా
తడపడుతూ ఉన్నావంటే దొరికేయవా ..
చెట్టు చేమే చిర్రెతించిందా
కోకిల గొంతే కావ్వ్ అంటూ పలికిందా
ఇరుకునపడే అరహతలే పొందేయవా..
రాళ్లన్ని నీపై గురులే పెట్టేసాయా
మట్టంతా నిండుగా కప్పేసిందా
నీ కర్మలు నువ్వే మరిచావంటే..
వెలుగంతా నీ రూపం బయటకు చూపించిందా
నీ చీకటి సామ్రాజ్యాన్ని చిందరవందర చేసిందా..
ఊపిరికే   నువ్వు   కారణం
రంగుల ఊహలకే నువ్వే ప్రదీపం ..
ఎన్నెన్ని వెంటపడ్డా నీ గమ్యం నీకు సొంతం
ధైర్యంగా అడుగులేయి నీ భాటే నీకు ముఖ్యం ..
వెనువెంటే రాకపోదా విజయం
576 · Nov 2018
1120. Am nothing but, me
Babu kandula Nov 2018
I am blessed

As a descendent

From early human.

Values and its meaning

Changes from person to the person

Life, though makes me feel confident

My instincts are guided scripts

Implanted to deal with

what value really is

Of course everyone have their own instinct

That makes me

Am nothing but, me.
Babu kandula Jun 2012
చిన్ని చిన్ని బొమ్మ నువ్వు ఎక్కడ ఉన్నావే
ప్రాణం నిలిపే ధీమా నిన్ను ఎలా చేరనే
నువ్వు నచ్చావని నీ వెనకే తిరుగుతున్నానే
తామరపువ్వులా తారసపడిన నిన్ను మరవనులే చెలి
నీ జాడ తెలుసుకుందాంమంటే  కనుమరుగవుతావే
నన్ను కంగారు పెట్టి  దూరం అవుతావులే
నీ నీడలా ఉంది పోయేలా చేసుకున్నావే
అంగరక్షణ భాద్యతలే నేను చూసుకుంటానులే
నీ భారాలను  నీకై నే మోస్తానులే
జీవన మరణాలు నీతో పాటే సాగిస్తానే
Babu kandula Dec 2012
ఆవేశం హద్దులు ఉంటే నీ చేతుల్లో
అనురాగం అనుభంధం జీవితములో నీ సొంతమే
చిర్రెతేలా మాటలు ఉంటే చింతలు
నిన్ను చావు దెబ్బలు తీస్తుందే ..
చాకిరీ చేసే వీలుంటే నీ వాళ్ళకు చేసేయి
ప్రేమల మోతాదు పెంచేయి ...
మాట్లాడే మాటలు ముఖ్యం
చేతులతో చేసే సాయం
Fevicol భంధం మార్చేస్తుంది ..
అనుకోని మాటలు వదిలి
పరులకు భాదను మిగిలిచేకన్నా
రహస్యం దాచే ఓర్పు నీకుంటే
ప్రతి అడుగు సుఖమయమే ...
పరులకు ఆనందం నింపాలంటే
మనోభావాలను గౌరవించాలి
వారి సహనం బలహీనతని అనుకోకు
Relationship వదులుకోకు
Babu kandula Sep 2012
తాటకిలా ప్రియ భాదలకే వేదికవా
చాముండి లా చెలియా మొండిగా నిలబడతావా
నీ వెనకే పడుతోంటే అలుసే అవుతున్నానా
నీ ప్రేమే కావాలంటే అత్యాశే  పడుతున్నానా
రాక్షసుడినే చేయకే రక్తమే చిందించేలా మార్చకే
రక్షణగా నీ ప్రేమతో నన్ను ఒప్పుకోవే సఖి
ఇద్దరి మద్య దూరం ఇరకాటంలో పెడుతోందే
ఇష్టం నువ్వయ్యావే యంత్రంలాగా చేసావే
మనసు మెదడు నీ పేరే పలికిస్తోందే
నా మీదే పట్టే నే పూర్తిగా విడిచానే
నీ ప్రేమతో మళ్లీ స్తిమితంలో కొస్తానే
తడబాటుంటే అది నీ పేరే తికమక పెడుతున్నావే
తప్పేమున్నా నన్ను మన్నించి తారస పడిపోవే నాలో కలిసిపోవే
Babu kandula Jun 2012
దేవుడు అంటే ఎక్కడుంటాడు ?పరలోకంలోనే ఉంటాడా ? పైనుంచి దీవిస్తుంటాడా ?
మనలో ఉంటాడే వాడు మన తోడుగా నీడగా వెను వెంటే ఉంటాడు
నీ ఆత్మకు పర్మాత్మలా కనిపిస్తాడు తన ఉణికిని కనిపెట్టడమే నీ గమ్యం అంటాడు
కళ్ళతో చూసేది నిజమని నమ్మేస్తుంటాము కనిపించనివన్ని అబ్ధాలే అని కొట్టి పారేస్తుంటాము
నీ కళ్ళకు ఎదురుగా ప్రత్యక్షం కాలేడు వాడినీ అందుకోవాలంటే ముందుకు సాగిపోవాలే
నీ మంచే కొరడు వాడు నీకు చెడునే అందించలేడు నీ కర్మలకు అనుగుణంగా నడిపిస్తుంటాడు
పాపం పుణ్యం మెట్లు నిర్దేసించుకునే హక్కు నీ ముందే వదిలి వెళ్తాడు
మనిషిగా నిన్ను మార్చేందుకు లోలోన ఉంది నీకు సందేశాలు పంపిస్తాడు
ఈ జన్మని మోక్ష సిద్ధికి చేరుకునేల చేసుకోమంటూ సూచనలు ఇస్తుంటాడు
575 · Jun 2014
488. From the distance..
Babu kandula Jun 2014
From the distance
I saw you
Even it was long time
I had seen you
I can recognize you
I am sure
Even if you were in between
Couple of hundreds
Same response I can
Get from you
As I know we were apart
But, Our bonding of hearts
Can make it work
When we were near
Or far
This is the magic of Love
Which spreads and help us
To be unite
Whatever had done before
574 · Jan 2015
830. Rely on you
Babu kandula Jan 2015
I rely on you

For

The first time

I saw you

I searched on
Web for this
State of
Me

But,
This is
Love

Inner heart
Said

If I cannot leave you
If I cannot live without you
This is love
Tried ...
To express
Something
May be
Misfired
574 · Nov 2015
995. Demise
Babu kandula Nov 2015
a prisoner will be asked for

the last wish before sentence,

as a prisoner of your heart I never got one

my demise from your prison is fractional
Babu kandula Jun 2012
ఫలితం  లేని  పయనములు  ఎందుకని .
బూడిద  పాలు  చేసే  పన్నీరులే .
ఎండిన  మానుకి  నీరు  అవసరం  లేదని .
ద్వేషించే  చోట  శ్రమ  పడటం  ఎందుకులే .
బండను  కరిగించే  ప్రయత్నం  వ్యర్ధమని .
నీ  సమయం  విలువ  నువ్వు  తెలుసుకోవాలే .
జరిగిన  నష్టాలకు  గుర్తులు  ఎందుకని .
ఆలోచించటమే  పెద్ద  అనర్ధములే .
ఆవేశపడిపోవటం  మన  పని  కాదని .
నీ  దారి  ఏదో  అది  చూసుకుని  నడిచేయి
574 · Mar 2013
273. words are bridges
Babu kandula Mar 2013
మనిషికి వారధిగా నిలిచేను మాటలు
భావం తెలుపుటకు ముఖ్యం ఈ మాటలు
దానిని అదుపున పెట్టితేనే విలువలు
అనుబంధాలకు నిలిచే మూల స్తంభాలు
పెదవులు జారితేనే పెద్ద గొడవలు
ప్రేమను పెంచే  మహా సారధులు
జ్ఞానం పంచే గొప్ప గ్రంధాలు
Babu kandula Jun 2012
పుట్టించాక  ప్రశ్నించలేము  మరణించాక  అడగలేము  జన్మకు  కారణం .
ఈ  రెండిటి  మధ్యే  తెలుసుకోవాలి  జీవనం .
కర్మలకు  కారణభూతం  మనమే .
మరుజన్మకు  మూలం  పూర్వపు  కర్మలులే .
మంచి  చెడుల  సామూహికమే  నీ   జీవన  చిత్తము .
వెలుగే  సూర్యుడు  కూడా  గ్రహణం  పడతాడే .
ఎగసే అలలైన  కిందే  పడతాయే .
నీ  పాత్రే  ముగిసిందా  మరుజన్మే  ప్రారంభములే .
ఆత్మే  పరమాత్మలో  చేరేలా  ప్రయత్నమే  నీ  చేతిలో .
అది  నిన్నే  నువ్వు  మార్చుకునేల  ఉండే  ఓ  బ్రహ్మరధం .
Babu kandula Jul 2012
కలలా    మెదిలే   కస్తూరి    బొమ్మలా    కమ్మని    తరువే   ఉందంటా   .
కల్పవృక్షంలా  కాసుల  వర్షం  కురిపించే  కన్నుల  పండగా .
నేరేడు  చెట్టులా  నాలుగైన  కొమ్మలతో  నిండి  ఉన్నదే .
రెమ్మలతో   కూడిన  కొమ్మలే    పువ్వులు   కాయలు  కాచేలే .
నీటిని  అందించే   వర్షంలా    తల్లి    మారేలే .
వాయువే  అందించే   గాలిలా  తండ్రి  మారిపోయేనే .
వేదంలా  నిలిచింది  మొత్తం  సాంఘత్యమే.
వరమల్లె    సాగింది  ఈ  బంధ­మే .
అది వారధిలా  చేసింది  ఈ  సంబంధమే .
Babu kandula Nov 2012
రహస్యం గుట్టుగా దాచిన విషయం.
గుప్తంగా మార్చిన తరుణం.
మంచిగా బ్రతికేతీరే మాయం.
దుఖాలను చెరిపే గాలికి దూరం.
అంతే తెలియని ఆ శక్తే తీరం.
చెంతే చేరిందా సుఖ శాంతులే లోకం.
కృతజ్ఞతలే నీ భాగ్యం మార్చే తియ్యని సంధ్రం.
చూసేందుకు చిన్నది అయ్యిన మెరుపల్లె
నీ భాగ్య రేఖ మార్చే బ్రహ్మాండ మంత్రం.
రుగ్మతుల నుండి రక్షా కవచం.
కలిగిన వాటికోసం సాగే కృతజ్ఞతా భావం.
జీవన విధానమే మనకు మెలి తిరిగే గమ్యం.
ఈ సారం గ్రహించిన నాడే సంతోషా సావాసం.
Babu kandula Dec 2012
రంగుల్లో ఉండే నీ రూపం కంటి పాపలకే విచిత్రం
నాపైనే నీ కోపం ఆ క్షణమే నాకు సంతోషం
నువ్విచే నవ్వులకి నే బదులుగా ఇచ్చే బంగారం
నీ తత్త్వం ఓ వరం దాన్నే పాటిస్తే నా ధర్మం
నీ ప్రేమే ఓ దీపం అందిస్తేనే ధన్యం
నీ పేరే నా పిలుపు పలికానంటే పరవశం
అతమినే జయిస్తా నువ్వు అవ్వునంటే నాకోసం
నీ జన్మే ఓ పరమార్ధం నేనుంటే అది చరితార్ధం
Babu kandula Jan 2013
కలగా కదిలే కన్నీటి చినుకా
నానుండి దూరం అవుతూ
కష్టానికి బందువుని చేసావే
కలతలేనా చివరాకరికి తోడుండేది
ఇనుపు కర్మాగారంలో పడినట్టు
Elevator లో చిక్కుకున్నటు
ఇంధనమే లేని కారు లా జీవితమే సాగుతుందే
చిన్న నవ్వుతో కురిపించేయి వెన్నెలనీ
ఓ మాటతో కరిగించేయి నా భాధని
హృదయ వేదనని
Babu kandula Feb 2013
ప్రేమతో నిండిన జిందగీ
అమాంతం Pulse Rate పెంచేస్తోంది
కోరుకున్న అమ్మాయిని
అరె కొంటిగా చూడాలిలే
Colorful గా Country Side లో
తనతో తిరగాలిలే ..
Current ఏదో తాకిందే తను చూస్తే
కౌగిలినే కావాలంటోంది
నాలో ఉన్నా చంటి పాపే..
కురులతో బంధించే
జడలాగా నీతోనే ఉంటానే .
కళ్ళల్లో దాచేసే
కమ్మని కలలాగా ఉంటానే
గుండెల్లో ఉంచేసేయి
రక్తంలా నీలో ఉంటానే..
నా ప్రాణం నీ మీదే
నీ దయతో మిగిలేనే...
కదిలేనే పావురమై
తిరిగేనే నీవెంటే..
కరుణించే నన్నిలా
కవేరై కవ్వించేయవే ..
సార్ధకమే కావాలంటూ
తహ తహ లాడే జన్మ
నీ ప్రేమే నన్ను చేసేనే
స్వేచ్చ కపోతం ..
దరి చేరి నన్నే కాపాడే
నా పిలుపులు నీకై ఉండేనే..
Babu kandula May 2012
అపురూపమైన  అపరంజి   బొమ్మ  అది   నువ్వేగా .
నా  ప్రాణం  కోరే  ప్రాణశిల  నువ్వై  దరిచేరవే .
నీ  నవ్వే  నన్ను  తాకిందా  నాకు  సూర్యోదయమే .
ఆకాశమంత   అనురాగాల  మాలికలే  నీ  సావాసమే .
నువ్వు  తోడుంటే  అమవస్యైన  పున్నమి  వెన్నెల   కాదా .
అన్ని  వేల్లలా   అన్ని  వైపులా  ఆనందం  నీతో  ఉంటే .
సాపీగా   సాగుతుందే  నీతోనే  నా  సాంగత్యం .
నాకంటూ  ఎవరు  ఉన్న  నీ  ముందు  అరె  చిన్న  చిన్న .
నా  తలపులు  అన్ని  వదలాలి  ప్రేమలో .
నా  భారం  ప్రాణం  అన్ని  నీతోనే .
571 · Aug 2014
650. Alone
Babu kandula Aug 2014
Am I alone
Resting on my bed
Looking out
Through the window
No you are not
My mind said
May be you are far
From your loved ones
But you are not all alone
They will be with you like a
Sunshine
comes and wakes you up
Cool wind
comes and tickles you
Raindrop
falls and refresh you
So why are you lonely
May be I am alone
But they always think
Of me
Babu kandula Jun 2012
స్నేహమంటే  మాట్లాడే  మాటే  కాదు .
పాడుకునే  పాట  అసలే  కాదు .
అంతుచిక్కని  ఓ  మధురానుభూతి .
అంత కంతకు  మేలునే  కోరుకునే  స్థితి .
అందిపుచ్చుకోవాలి  అనిపించే  ఆశాజ్యోతి .
ఆకాశమే  హద్దుగా  సాగిపోయే  పయనం  అది .
అచంచలమైన  ఆరాట  పటిమతో  ఉండే  భందం  అది .
అహర్నిశలు  ఆడుతూ  పాడుతూ  ఉండేలా  ఉంచేది .
కల్లా  కపటం  లేని  కరుణామయ పరిస్థితి .
భాదలను  పంచుకునే  ప్రత్యాంన్యాయమే  కదా   ఇది.
Babu kandula May 2012
మేలు  పలికిన  మాటే  ఇది  నా  చెంత  చేరిందే.
మంచు  పడిన  కాలం  నీ ­ మాటలతో  తకిందే .
మమతల  కోయిలగా  ముద్దు  ముచ్చట్లు  గోలపవే .
ముదిరిన   పాకంల  తీపి  కబుర్లు  పంచవే .
మధురమైన  గానంతో  గల  గలా  పాడవే .
మైన  పచ్చిలా  నాపేరు  మననంతో   మైమరిపిమ్చావే .
ముద్ద  బంతి పువ్వులా అందంగా దరి చేరవే .
మల్లె  తీగలాగా మనసు దోచుకెల్లవే .
568 · Aug 2014
643. War what it resembles
Babu kandula Aug 2014
.\|/
   |
   |      
. \/
            Missiles
. /\
  |
  |
./|\

-------
  [ + ] -------    Tanks
-------
O O O

   (   )
< -|->>        War Planes
   (   )
See How commercial the war became
Every country investments billions
Of money in military
And death became more violent
Sad to see this
They never resemble
Any greatness of mankind
But they resemble one thing
That is Terror
But we never look for the
Thirsty mouth and
Hungry stomach
Babu kandula Apr 2013
నీడల్లే తరమిన రాతిరి
నా మనసంతా చేసెను చీకటి..
ఏ రూపంలో వస్తుందో గానీ
ఆపేది ఎవ్వరో నానుండీ..
రోజంతా కనుమరుగౌతుంది
రాత్రైతే మీదకు దూకేస్తుంది..
విశ్వాన్ని కప్పే శక్తి ఉంది
దాన్ని ఆపే దమ్ము ఎవ్వరికి ఉంది..
వెయ్యి సూర్యుళ్ళు ఉన్నా
దాన్ని దాచేది లేదు ..
వంద జాబిళ్ళు ఉన్నా
దాన్ని మచ్చిక చేసేది లేదు..
Babu kandula Mar 2012
నువ్వే  లేని  ఈ  క్షణం  నే  నాలో  నేనే  దూరం. . .
నిన్ను  చేరే  ఈ  క్షణం  నాకే  నే  కైవసం . . .
నువ్వు  వెళ్ళే  చోటు  ఏదైనా   నేనుంటానే    నితోన  . . .
నీ  చేయి  తాకి  పరవసించానే  నా  ప్రేమతోనే  నిన్ను అందుకుంటానే  . .
స్వప్నంలోనే  నిన్ను  చూస్తానే  శ్వాసలా  నే  మోస్తాలే. . .
మనస్సులో  మత్తుగా   ఉంటావే  మౌనంగా  మంటలే  రేపి  పోతావే . . .
జన్మించింది  నీకోసమే  జన్మకు  అర్ధం  నీతోనే . .
జన  జీవనం  అంత  సాగాలి  మనతోనే . .
కలయిక   జరిగితే  సంద్రం  అంత  సంతోషమే . . .
కాలమే  కరుణతో  కవించేందుకే  నే  తపిస్తున్నానే . .
యుగములే  పట్టినా  యుగాంతమే  వచ్చిన  నేను  నీకోసమే  . .చెలి . .
everything for you.. even my life for you
567 · Apr 2014
362. Why I am afraid
Babu kandula Apr 2014
Walking with you is a dream
Waiting for you is real
I don't know
Why I am afraid of you
Why I am very hesitant
I cannot talk with you straight forward
I can only write for you
But why why why
I don't know the reason
Why my mind play with me
It is gambling with my life
No courage to say you the truth
This is called killing my freedom
So how do I gain my freedom again
It became a million dollar question
Babu kandula Jan 2013
నా ప్రేమే నాలో ఉంది
నా సొంతం అవుతున్నది
నా కోసం పరుగెడుతుంది
ఊపిరే తన పేరుగా
శ్వాసలో తనతో నేనేగా
చప్పుడు చేసే గుండెకు సైతం
నీ పేరే కాదా శరణం
కోయిలై ఉండే స్వరమే
ఉప్పెనై కదిపే ప్రతిక్షణం
కళ్ళల్లో ఉండే దీపం
నా కోసం కాదా వరం
నల్లని ఆ కురులే చూసాకే
నీవేనకే ఉండిపోదా నా పయనం
మనసే అందించే వీలునీకే
మమత పలికించే మాట నీదే  
కరుణే కురిపించే కల్లున్నాయే
సంద్రం లాంటి ప్రేమే ఇచ్చేసావంటే
కెరటంలా నీవేనకే ఉంటానే చెలి
నవ్వులతో నాలోకం ఆనందం చేసే సఖి
Babu kandula Apr 2012
అనునిత్యం ఈ తలపే ఆశయసిద్ధికి తోలి మెట్టే
ప్రగతి భాటకే పరుగులు తీయవోయి
అడ్డు గోడలు అన్ని దాటేసేయి
అహర్నిశలు ఆరాటం వీడకోయి
అప్రమత్తమే కలిగుండవోయి
ఆలోచనలే పదును పెట్టవోయి
ఆటం కాలనే తుదముట్టించవోయి
నీ మదిని నువ్వు ఆలకించరా
నీ భావం తెలియబోవురా
అతలాకుతలం  అయ్యే పనులే మానుకో
గమ్యం వడిలో సాగిపోవాలే
గెలుపు తలుపులే తీయాలంటే తపనల తలం కావాలే
అసాధ్యమే ఎదురై రానీ సాదించే సత్తువతో ముందుకు సాగేయరా
Babu kandula Mar 2012
రెండు  అక్షరాల  ప్రేమ  రంగులు  దిద్దే  ప్రేమ . .
రాగంలా  నిలిచే  ప్రేమ . .రామ  చక్కని  ప్రేమ . .
రత్నాలతో  నిండే  ప్రేమ  రమణీయంగా   ఉండే  ప్రేమ . .
రావి  చెట్టు  లాంటి  ప్రేమ  రక్షించేదే  ఈ ప్రేమ . .
రాసి  పెట్టుకున  ప్రేమ  రాత  మార్చింది  ఈ  ప్రేమ . .
రాతి  లాగా  ఉన్న  ప్రేమ  రౌద్రం  లాగా  నిలిచే  ప్రేమ . .
రేణువులతో  నిండిన  ప్రేమ ..రివ్వు  రివ్వు  మనే  ప్రేమ .
రగులుతున్నదీ  ప్రేమ .రేయిని  అంతం  చేసేది  ప్రేమ ..
రాణివాసం నే  అందిచే  ప్రేమ  రాత్రి  పగలు  నీ  పరిరక్షణకే  ఈ  ప్రేమ . .
an experiment by me
Babu kandula May 2012
ఏ  వయసున  వలపులే  కలిగిన .
ఏ  వారమో  తెలియని  హాయిలోన .
ఎధేచగా  నింగిలో  విహరించేన .
ఏమవుతున్నా  గ్రహించలేకపోతున్న .
ఏం  మంత్రమో  అనుకుంటున్నానే .
ఏదో  మైకమో  కమ్మినట్టు ఉన్నదే .
ఏ  పాపమూ  తెలియదు  అంటున్నదే.
ఎంతగా  తపించిన  అర్ధం  కానంటోందే.­
ఎందుకీ  పరిస్థి   నన్నిలా  వెంటాడుతోందే.
ఏమరుపాటులో  నన్ను  నిలువునా  ముంచేస్తోందే.­
ఏ  భావమే  అర్ధం  తెలుసుకోవాలంటే  నా  పయనమే  ఆపిచూడాలే .
ఏం చేస్తున్నానో  అర్ధం  కాదు .
ఏం  అంటున్నానో   అసలు  తెలియదు .
ఏదైనా  నీవల్లే  ప్రేమ  నా  ప్రేమ .
ఏ  భాధలు ఐన  అవి  నన్ను  తాకి  నువ్వు  వెళ్లాకే .
566 · Sep 2014
715. Hurry up
Babu kandula Sep 2014
Over 5 million
Gmail accounts
Were hacked
Check your mail
Change your password
Start now
Don't delay
Everything has a
Vulnerable nature
This proves it
How secure your
Network may be
There are people out there
To break the protection shell
So change your password
Change it
Babu kandula Sep 2014
A bird knows how
to build a nest
Which was light weight
And was kept in a safe place

A monkey knows how
to jump from one top
to the other top of tree
without falling

A rat knows how
to dig a tunnel beneath
the earth and live there

May be this is natural creativity

But, what we know
inventions,
discoveries,
controlling,
polluting,

One thing  how strong we
may be we cannot stop calamities
May be sometimes I feel
Our creativity is not natural
But, we are creating everything
Artificially
We are living
Not really

It's purely my opinion
I am not targetting anyone
Babu kandula Jun 2012
ఎందుకే ఈ జీవితం నువ్వే లేకపోతే
వలపే వరుసగా వేదిస్తోందే
నీ దారి ఏదని నా మదే అడిగిందే
నీ చోటు ఏడని ప్రశ్నగా తాకిందే
నా ప్రాణం నువ్వని ఆశే కలిగిందే
నా తోడు నువ్వని ఊహే చేరిందే
నైతికంగా నా హక్కు నికే అందిస్తానే
ఆదిపత్యం  నాపై చెలాయించేలా సిద్ధం ఉంటానే
562 · Jan 2015
834. Helping is...
Babu kandula Jan 2015
If I can help someone

Definitely

It's not my greatness

It's the greatness of the
opportunity
That was given to me

By my folks

If not me
Someone can help them

But, they gave me a chance
To serve them
To serve people
Is serving Almighty God
Babu kandula Aug 2012
లోకం యెదలో నిద్రించిన ఆశయం
మనిషిని మనిషిగా చేసే సంకల్పం
మనుగడనే క్లిష్టం చేసిన మానవికానికి
కలం గర్భాన కలసిన మానవతా విలువలకి
మనుషులనే ప్రశ్నించాలి
మరుజన్మే రావాలి
మారపులే మరపులై మళ్లీ జీవించాలి
కోపం శాపం రెండు భారం
జాలి ప్రేమ జీవులకు అర్ధం
జన్మకు అర్ధం తెలియాలంటే జీవన చిత్తం పాటించాలి
చైతన్య రూపం దర్శన భాగ్యం పోందేయాలి
మునపటి జన్మలే విశ్లేషించి జీవన కర్మలే సాగించాలి
ముక్తిని పొందే రీతిగా నీ పాయం ఉండాలి
Babu kandula Aug 2012
పాపంరో పాపా బంగారు చేప నా దారికే అడ్డురాకా
సయ్యి అంటూ సిలక సరదాల సాకా నా వెనకే పడకా
పోపోవే బాలా పొయ్యి మీద కాకా రారాకా నాపైకే నువ్వలా
గుమ్మంది పుష్పంలా గుబాళించే వాసనలా నా వరకు రాకా
చంద్రుడ్ని చుట్టే రేతిరిలా సూర్యుడ్ని కమ్మే మబ్బులా కబళించకలా  
వసంతంలో కాచే ఎండలా హేమంతంలో ఉండే రోజులా నన్ను చేసేయకలా
పాటలు పాడే కోయిలై  ప్రేమను పంచే దేవతై నా ముందే ఉండకలా
కొమ్మల్లో దాగిన కాయలా మేఘంలో ఉన్న చినుకులా దాగుంది నాతో ఆడకలా
ఏం పాపం  ఎరగని వాడినే కల్లాకపటం తెలియని బాలుడినే కష్టాలభారిన పెట్టకే
కరిగిపోయే మంచునై కాళ్ళకింద నీరులా నన్ను మాత్రం చేయకే అలా ఎలా
560 · Mar 2012
23.నేస్తమా
Babu kandula Mar 2012
నేస్తం  ఓ  మంచి  నేస్తం ,
నేస్తం  నా మనసైన   నేస్తం .
శాంతికే  చిహానమ ,
మంచికే  సాక్షమా ,
చెలిమి  తో  చేరుమ ,
నవ్వు  లో  తేజమ ,
చూపులో  సాయమ ,
కోపమే  తెలియని  సహనమ ,
తప్పులే  దిదు  మా ,
మంచి  లో  నన్ను  ముంచుమా .
నీ  దారిలో  నన్ను  చేర్చుమ . .
557 · Sep 2014
745. Elements of life
Babu kandula Sep 2014
Water
cleans you

Air
purifies(vaccum)

Fire
Boiled
water is
healthy

Materials
of Earth
purifies
Elements of life
Are nothing but, purifiers

Inspired from discources of Swami Paripoornananda
Babu kandula Jun 2012
వెంటాడుతున్న  ప్రేతత్మలా   వేదిస్తోంది  నా  గతమిల్లా .
నీ  ధర్మం  మరిచావంటు  కమ్ముతోంది  నీడలాగా.
మనసులోన  గందరగోళం  కలిగేలాగా  చేస్తోందిలా.
రెక్కలు  కొట్టుకుని  పోతోందే  నా  గమ్యం అలా .
ఎలా  పట్టుకుని  ఉంచను    అలా  పోతుంటే .
కృషి  అనే  మంత్రంతో  కట్టిపడేయాలే .
శ్రమ  అనే  సంకెళ్ళతో  బంధించి   పెట్టాలే.
వీటన్నిటికంటే  ఇష్టం  అనే  ముద్దుతో  మంత్రించేయాలే .
నిన్ను దాటి ఎక్కడికి వెళ్ళకుండా చేసేయాలే ఇలా.
Babu kandula Mar 2012
ప్రపంచమే  ఎదిరించినా  ప్రమాదమే  ఎదురైనా . .
పతాలమే  బద్దలై   పోయినా. . ప్రేమే  మారదు  పయనం  ఆగదు . . . . .
పంచ  భూతలే  అడ్డు  నిలిచినా . . పంచ  ఇంద్రియలె  స్తంబించినా  
పంచ  లోహం  లా  నువ్వు  మారిన . . దూరం  కాను  దండించేయను. . . . .
పసిపాపలా  గా  చిన్దేయవే  . పరమానందమే   కలిగించవే . .
పరిపూర్ణం  గా  నన్ను  మర్చేయవే . . పంతమే  వద్దే   చెలి  పాపమే  కాదు  ఇది . . . .  .
ప్రాణమే  నా  నుండి  పెకిలించాకే . . పరువమే  పంచకుండా  వెల్లకే   . .
పతనానికే  నన్ను  దూరం   చేయవే . . ఒప్పికే  పైకితేవే  ఓర్పుతో  నన్ను . .అందుకోవే . . . . .
పండగై  నన్ను  చేరవే . .పంటలా   నన్ను  పండించవే . .
పుడమిపై  నన్ను  నడిపించవే . .ప్రేమ   . . రామ్మా . . . . . . . . .
another experiment on paa
Next page