Submit your work, meet writers and drop the ads. Become a member
 
639 · May 2016
1089. Goal
Babu kandula May 2016
You gotta invest

Time
Money

Whatever you have

To achieve your goal

Sounds simple -- !!!

Your thoughts

Your dreams

Your actions

Must be filled with your goal

...

It's not hard, but it really takes a considerable time

But, never ever comprise with the result

They are like fairy tales. You want perfect output. Perfection can save your time that you invested so far.

Afraid not, as we all know failures are the stepping stones to success !!!
638 · Jul 2014
575. Present(12w)
Babu kandula Jul 2014
Past buried
Future has to come
Present is with you
Put efforts
Don't bother about future
Past will roast your mind
Concentrate on present
Babu kandula May 2012
తెలియని  కధకు  మలపులు  ఎన్నో .
కారణంలేని  పరిచయాలు  ఎన్నో .
కడదాకా  నీతో  నిలిచేది  నువ్వే  కదా .
కన్నీల్లకు   అర్ధం  ఊహించేదేలా  .
కలతల  కొలిమిలో  కరిగిపోకు .
కాటేసే  విధికి  లోంగిపోకు.
కోరిన  దీపం  వెలుగులు  చూడు .
కోపపు అంచులు  తెగనరుకు  .
కిల  కిల  నవ్వుల  కిటుకులు  నేర్పు .
కళలకు  రంగులు  ధిదించు  .
తలరాతలే  నాకు  తెలియదు .
తపనలు  మాత్రం  తెలుసును .  
ప్రమాదమే  తపించే  స్థైర్యమే   అందించుకో .
గమ్యం  అడుగులు  మొద్దలు  పెట్టుకో .
we dont about our fate
637 · Sep 2015
910. Darkness
Babu kandula Sep 2015
Waiting for the sunrise
In the darkness

Darkness is within me
Is too dangerous than external world

Life thought me I can press you
As much as I can such that you
Will be depressed

But, I wanted to show how strong I am.
636 · Aug 2014
678. Freedom(Joe cole)
Babu kandula Aug 2014
Freedom
Yes, truly
We got this from
Our ancestors
Who fought for us
Still we are not free
From the bonds
From the relations
From the tasks
We are
What our responsibilities
Are
We are prisoners
Never had a release
Never ending process
Challenge accepted
Sir Joe
Babu kandula Feb 2013
గిర గిర తిరిగే భూమి నీతోటే నా బ్రతుకు
తల తలాడే రవితో చేస్తామే పరుగు
మిల మిల మెరిసే జాబిలితో అవుతుందే రోజు
ఆశయం కాదా మనలో ఉండే ఆరోప్రాణం
ఆలోచన కాదా ముందడుగుకి మూలం
ప్రపంచం పెద్దది ప్రమాదం చిన్నది
అనుకుంటే లోకం అడుగడుగున నీ నేస్తం
ప్రయత్నం నీ తోడుగా ఉంటే
పరమార్ధం కాదా నీ జననం
సమస్యే నీదిగా సాహసం చేయరా
సంతోషం నీదిగా సాధనతో సాధించేయరా
Babu kandula May 2012
మెరిసిన  ముత్యపు  వెలుగే  నీ  చూపే .
వలపుల  జాబిలి  మెరుపే  నీ  నవ్వే .
మేలిమి  బంగారు   శోభలే   నీ  రూపే .
మిల  మిల  జారిపడిన  చినుకే  నీ  కన్నీరే .
అలలకు  సెలవులే  తెచ్చే  నీ  స్వరమే .
వెచ్చని   గాలులు  నిండిన  నీ  శ్వాసలే.
సింధూరపు   వర్ణమే  నీ  అధరాలే .
గాలికి  మూలం  అయ్యే  నీ  కురులే .
గంగకు  నిలయమైన  నీ  కల్లే .
రెప  రెపలాడేది   నీ  కనుబొమ్మలే .
రాతిని  అయిన  కరిగించే  నీ  మనసే .
రంగులతో  నిండింది  నీ  మీద  నా  ఊహలే   .
ప్రేమ  రాజ్యం  ఎలామంటూ  నిరీక్షిస్తోందే  నా  మదె.
రంగంలో  ఉంది ­ నువ్వే  ప్రేమే  రంగరించవే  చెలి
beauty is my lady
Babu kandula May 2012
అంతులేని  చీకటి  ఉన్నాగాని .
అలలాగా  మీదే  పడుతున్న .
ఆరాటం  నిన్నే    వీడనీకు    .
తుదముటించే  మృత్యువు  నీవెంటే  ఉన్నా .
తలపులు  నిన్ను  రగిలించినా.
తపనలు  నిన్ను  వీడిపోనీకు .
అంతుచిక్కని   ప్రశ్నలు  వేదిస్తున్నా .
అహంభావులే  ఎదురు  ఎదురైన .
ఆత్మవిశ్వాసం  వదలనికు .
కాలం  నీతో  అతడుకుంటే .
కోపం  నిన్నే  నియంత్రిస్తుంటే .
కటినత్వం  నువ్వే  తగించ్చుకోవాలి  .
గతం  నిన్నే  తరుముతుంటే .
గొడవలన్నీ  కమేస్తూ  ఉంటే.
గండాలనే  నువ్వు  తప్పించాలే .
పరులు  నిన్నే  దూషిస్తున్నా  .
పదే  పదే  విసిగిస్తున్న .
నీ  పయనం  మనుకోకు .
no end for the darkness
Babu kandula Apr 2012
ఆశకు  రెక్కలు  తొడగాలి  ఆకాసంలో  ఎగరాలి .
నింగికి  వంతెన  వేయాలి  మబ్బుల  పైనే  తిరగలి .
సూర్యుడి  దగరికి  వెళ్ళాలి  అగ్గి  పిడుగులతో  ఆడుకోవాలి .
చుక్కలన్నీ  తాకాలి  చంద్రుడి  మీదే  నడవాలి .
సాగరం  పైన   గెంతాలి  సాగర  సంఘమం  చేయాలి .
శిఖరాలెన్నో   ఎక్కాలి   లోయల  వడిలో  దూకాలి  .
ఆత్మకు  అర్థం  తెలియాలి  ఆనందం  చెందాలి .
చూపుల  సంకెళ్ళే  వేయాలి  నీ  చుట్టూ  తిప్పాలి .
మాటల  మత్తులు  చల్లాలి  మర్మం  ఏంటో  తెలుసుకోవాలి .
మనసే   నీకు   కావాలంటే   మమతలు   అందరికి   పంచాలి  .
Babu kandula Feb 2016
My world filled with negatives
But, I choose to

Multiply pair of negatives to
Make them positive

Yes, you do need some negative
In order to achieve something positive

Conceptually, a negative going sine wave
Too have same amplitude of positive that's what
supporting our appliances in collaboration
With positive
So when you have negative energy

Try multiplying them and make them positive
Babu kandula May 2012
కవ్వించే   కావ్యమా  
ప్రేమించే  ప్రియతమా .
కలలకే  అంక్కితమా .
కంటికే  దీపమా .
కోవెల  లాంటి  రూపమా .
కరుణించుమా  కనికరించుమా .
కలతల  కొలిమిలో  విడువకుమా .
కన్నీటి  దారిలో  పదవేయకుమా .
కటకటాల  మద్య  బంధం  వేయకుమా .
భాదకే  భారం  పంచకే.
గుండె  బరువెకించకే  .
తరుణోపాయం  చూపించవే  ­ తరుణీ .
కలికి  చిలుకుల  పలకవే  ఉపశమనే కలిగించవే .
immerse in your poetry
Babu kandula Dec 2012
పువ్వులాంటి సోయగం
పట్టుకుంటే కందిపోయే అందం
కామకళ్ళకే బలి అవుతున్న వైనం
బలగాలు అవసరమొచ్చిన దయనీయం
రాక్షస జాతులు చేసే ఘోరం
రాలి వాడిపోతున్న సుమగంధం
కాపాడే చేతులే దూరం
పరిష్కార మార్గముంటేనే అది శిక్షే
వెన్ను వొనికి కాలు కదపని రీతిగా ఉండాలే
ఆతి ఆలోచనలే భయనీకం కావాలే
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలే
Babu kandula Jan 2012
కోపం  తట్టుకో  మంటే  కష్టం ,
ధరి  చేరితే  నష్టం ,
మనస్సుకే  మిగిలెను  శోకం ,
కల్లకే  దు:ఖం   ,
చూపుకే  నరకం ,
మాట కే  భయం .
కోపం  వస్తే  ఇలాంటి  ఫీలింగ్స్ ఉంటాయి.
సో   స్మైల్  ప్లీజ్
my opinion about anger
Babu kandula Mar 2012
అచ్చువో  హల్లు  వో  నా  పేరు  లో  చేరవే . .
పాటవో  బాటవో  నాకు  ఎదురైయావే . .
ఆశవో  నా  రాశివో నన్ను  మార్చావే .
మంచువో  కంచువో  నన్ను  వనికిస్తున్నావే .
భాదవో  గదవో  నా  సర్వం  నువ్వే .
రూపువో  రేఖవో  నా  ప్రత్యేకం  నువ్వే .
శాంతమో   కటినమో  నా  భారం  మొత్తం  నువ్వే .
కోపమో  సంతోషమో  నీతో  సావాసం .
నరకమో  స్వర్గమో   నా  నడకలు  నీతో .
పాపమో  పుణ్యమో  నా  పయనం  నీతో .
పంతమో  పావనమో  నా  నడవడిక  నీతో .
ములమో  మార్గమో   నీ  సమయం  నాతో . .
all u are for me
Babu kandula Mar 2012
మా  తాతా  is very good he is very great. .
రూపం  లో  సూర్యుడు  రా . . మంది  వెలుగులు  చూపిస్తాడు  రా . .
మనుసులో  చంద్రుడు  రా . . చల్లని  వెలుగులు  కురిపిస్తాడు  రా  
వంశం  నిలబెతాడు  రా  . . ముందు  చుప్పుతో  నడిచాడు  రా . .
సహనం  తో  మెలిగాడు  రా . . సంతోషాన్నే  పంచాడు  రా . .
పదిమందికి  ప్రేమంటూ  పంచాడు  రా . . ప్రజలందరికి  చేరువయాడు  రా . .
చెరగని  చిరునవ్వుతో   ఉంటాడు  రా . . సరదాగా  పలకరిస్తాడు  రా . .
మహా  జ్ఞానం   కలవాడు  రా . .తెలియని  విషయాలు  వివరిస్తాడు  రా . .
ఓర్పుతో  ఉంటాడు  రా  . .ఏం  చేసిన  సహిస్తాడు  రా . .
ఏమడిగిన   ఇస్తాడు  రా . .దాన  కర్ణుడికి  సాటి  ఉంటాడు  రా . .
పాత  జ్ఞాపకాలు  ఎన్నో గుర్తుచేసుకుంటాడు రా అనుభవాలు అన్ని అందిస్తాడు రా . .  రా . .
తల్లి  తండ్రులని  రోజు  నెమరువేసుకుంటాడు  రా .గౌరవంగా    పూజిస్తాడు  రా . .
ఏదో  చిన్న  మచ్చ   ఉన్న  గాని  అది  మచ్చుకైన    గుర్తు  రానే  రాదు  రా . .
My తాతా is great
its very difficult to write about my grand pa... but i tried my level best
Babu kandula Mar 2012
వసంతం లో చిగురించే ఆశగా. . కోకిలతో పాడించే పాటలా . . చైత్ర వైసాకలో  నన్ను చేరవే
గ్రీష్మా రుతువులాగా  నున్ను వెచ్చని  సూర్య రసమితో సాగిపోయి తాపం  చల్లారి పోయే మంచులా. . జ్యేష్ట ఆషాడంలా నన్ను చేరుకోవా. .
వర్ష రుతువులా నన్ను మొత్తంగా  పలకరించవా .. ఆహ్లాదనికే గురి చేసి పులకరించవా. . శ్రావణ భద్రపధంలా నన్నే వెలిగించేయవే
ఆశ్వీయుజ కార్తీకం లా మారిపోవ
హేమంతం లా హిమము నే కురిపించేవ . .తనువంత తపించేల  చేసావే . .  మార్గశిర పుష్య మసంలా  ఉండిపోవా
శిశిరం లా నన్ను మర్చకే రాలే ఆకుల సంక్యనే తగ్గించేవా . . .  నన్ను కాపాడుతూ ఉండిపోవా . .  మాఘ పాలగున మసాలనే  విడిచిపెట్టేయవే
THEME:
రుతువంతు ఏదైనా రుతుపవనాలు ఏమైనా మార్పు అంటూ ఉండాలే లేకపోతే సృష్టి  అంతా  తారు మరే  లే
jeevitam lo denikaina maarpu sahajam .. kondariki time paduthundhi ante kontha mandiki avasaram ledhu day to day change avtharu
Babu kandula May 2012
మనిషికి  విలువ  డబ్బుతోనే .
మమతకు  విలువ  మంచి  మనసుతోనే .
మంచి  మనసున్న  మనిషేదే .
జీవితం  వెలుగులు  చూపించే  నాధుడు  ఏడే.
అయ్యో  పాపం  అన్నావ  అంతా  భారం  నీ  మీదే .
అహం  అనే  మాటే  లేకపోతె  నీ  పని  అధోగతే .
పోనిలే  అని  సాయం  చేస్తే  వంకలు తప్పవులే .
మంచికి  పొతే  చెడు  స్వాగతం  పలుకుతుందే .
...............................................
కలి   కాలం  కష్టాల  తోరణం  కట్టి  పిలుస్తుందే .
నువ్వెంత  చేసిన  అది  కొసరు  వరకే .
నీ  పనులు  బరువయ్యే  ప్రమాదము  లేకపోలేదు .
ఐన్నా    సరే  పలువురికి  మంచి  చేస్తే  ధర్మం  కదా .
అవసరమైన  వాలకి   తోడు   నీడ   గా ఉండాలిగా .
చేదోడు  వాదోడై  ఉండి  అందర్ని  కాపాడుకోర .
నీ  ఆశయ  సిద్ధి  కి  ఇది  ఒక  తోడ్పాటే.
మంచిని  పంచి  మమతల  కోవెల  కటిన్చాలే .
నీ  మార్గం  మెచ్చి  ప్రజలందరూ  నీ  అడుగులు  అనుసరించాలే .
625 · Apr 2015
887. Trust your power
Babu kandula Apr 2015
Negatives become positives
If you can feel the positivity
But, how?
Mind has immense power than anything
The power we use for positive thoughts
Will lead us to our destination
The power we use for negative thoughts
Will put us in hardships
God only knows how to guide us
It's you who has to take the step
Even it was written already
Your actions will change your destiny
So,
Trust your power in which God lies and the one who will help us to lead a life ...
I know this was fully messy ..
But, trust your power in which God lies
Babu kandula Nov 2012
అఖిల  చరా  చర  జీవనం .
జీవిత  పరమర్ధానికే  ఈ  పయనం .
అనుభవాలే  అనుకూల  మార్గం .
ప్రకృతితో  గడపబోయే  స్నేహం .
పండుగ  వాతావరణమే  ధ్యేయం .
శ్వాస  మీద  ధ్యాసలే  ఈ  సమయం .
సుదూర  ప్రాంతాలకే  చేరుతాం .
సహనమే  మనకు  సాయం .
సర్వరోగ  నివారిణి  కాదా  ఈ  నైజం .  
సుఖసంతోషాలు  కలిగే  పర్వదినం .
సానుకూల  స్థితి  కాకపోదా  ప్రతిక్షణం .
సదా  నీతోడు  కాదా  విజయం .
దాస్సోహమయ్యి  పోదా  ప్రపంచం .
Babu kandula Jan 2013
ప్రేమ తీరంలో నే మునిగి పోయానే
అలల తాకిడిలా పైకే ఎగసితినే
ఎంతెంత చేసినా నే బయటకు రాలేనే
నా చుట్టూ గోడలు కట్టి
తలుపులు లేని గదిలో పెట్టి
తప్పించుకునే వీలు లేకుండా చేసావే
ప్రశ్నల తాకిడితో మదనలు పెడుతున్నా
నీకోసం చేసే పనులన్నీ వికటిస్తుంటే
నాపైనే నమ్మకే మొత్తంగా మరిచితినే
కలిగిన సంతోషం కమ్మని కలలాగా మిగిలిందే
నిపైనా ఆశలే ఆరాధనలైపోయే
చూస్తూ ఉండగానే నానుండి దురమయ్యావే
ఆకరి చూపులుగా ఇది మారెనే
లోలోనా ప్రాణాలే Love జబ్బులో ఉండిపోయేనే
Babu kandula Nov 2013
సమరంలో దూకే సన్యాసిని
సాయం సంధ్యలు ఎరుగని సాహాసిని
శక్తి ఎంత ఉన్న అణిచే సహనం ఉన్నది
సాధించే సత్తువ ఎదలో ఉన్నది
సంకల్పం అన్నది ముందుకు నెడుతున్నది
శ్రీ లక్ష్మి కోసం వెతికేస్తున్నది
సాహసమే నా జీవితమైనది
సీతకోకచిలుకే కావాలి అంటున్నది
సహస్రాలైనా తనతో ఉండాలున్నది
621 · Aug 2014
657. Signs
Babu kandula Aug 2014
Signs of losing
Signs of winning
Signs of falling
Signs of rising
Every sign can be
Experienced
In Life
What you
All say?
Babu kandula Mar 2012
మనస్సులోంచి  ప్రేమ  వెళ్ళిపోయింది  ,
గుండె  అంత  ముక్కలు  ఐనదే ,
మంటలే  రేపి  వెల్లిపోయిందే  ,
రేయి  విడిచి  చందామా  పోయింది ,
కారు  మబ్బులా   నన్ను   కబళించింది  ,
అమావాస్యలో  ఆకాశంలా మారిపోయానే,
చీకటే చిత్రం గా నన్ను చిదిమేస్తోందే,
........................................
చావులో బ్రతికేస్తున్నానే
మాయ లో గడిపేస్తున్నానే
మత్తులో మునిగిపోతున్నానే
మంటల్లో చిక్కుకున్నానే
మంచికే మాయం అయ్యానే
మాటలే మరుస్తున్నానే
మొత్తం గా మాసిపోయానే
పూర్తీ   గా మారిపోయనే
its gone some where????????????
620 · Mar 2016
1066. Churn
Babu kandula Mar 2016
When Gods and demons churned oceans Ambrosia was produced

Imagine what you get if you churn your inner self

Trust yourself and move forward

Because nobody can replace you
Just a thought ...

Basing on Hindu mythology...
619 · Feb 2012
16.జయం జయం
Babu kandula Feb 2012
అడుగులు   వేసే   జీవనం   ఇది  ఆకాసానికే   పయనమన్నది . .
కల  అంటూ  కానుకై  వస్తే  కష్టాలనే  కాల్చేస్తానే   . . .
నిజం  అంటూ   నన్నే  చేరితే  నిచ్చేనలనే   ఎక్కేస్తానే . . .
నమ్మకమే  పెడుబడైతే  నవ  లోకం   నీ  సొంతమే . .
సుఖాలకు   స్వస్తి  చెప్పి  ఆనందాలనే  అన్వేషించు . .
సత్యాలనే  గ్రహించేసేయి  నిత్యం  నువ్వు  జీవించు . .
చిన్న  పెద్ద  భేధాలనే  చెరిపేస్తూ  నిరంతరం  చిందేసేయి . . .
నీలో  ఉన్న  నిన్నే  చూడు  నీ  జన్మకు  అర్ధం  తెలుసుకో . .
కష్టం  అంటూ  ముందుంటే  కాలాన్నే    ఎదిరించేయవా  . .
గమ్యం  అంటూ  తోడుంటే  దిక్కులు  అన్ని  నీ  సొంతమే . .
జయాలనే జయించుకో  ......
might be inspiring..............
619 · Aug 2017
1113. Desperate
Babu kandula Aug 2017
You are desperate for the reasons of failures

Victory comes beyond that
Babu kandula Apr 2012
మన్నించవే  చెలి  మమతలు  పంచవే.
మనసంటూ  నికే  అంకితమిచ్చాను   నేనే .
నన్ను  వదిలివెల్లకే    నాలో  ఆశే  నువ్వేలే .
మబ్బుల్లో  దాగిన  చంద్రమా  మలుపులుల్లో   నన్ను  తిప్పకే
మరుగున   నన్ను  పెట్టకే . . . .
మాలక్ష్మి  కంటి  చూపులా  ఎన్నో  సిరులు  నాకు  అందిచవే.
చూడాలని ­ ఉందే  నిన్ను కోయిల  నీ  స్వరం  వినాలనుంది  తీయగా .
నీ  చూపు  నాపై  సడలించవే   సంతోషంతో  ఎగిరి  గంతేయన.
నీ కంట్లో   రాలే  చినుకులనై  నీతోనే  ఉంటానే  ఎన్నాలైన .
వెలుగులు  చిమ్ముతూ   నన్ను  బాటంతా   నడిపించవే .
కన్నుల్లో  నిలిచే  పండగై  నమ్మకం  పంచివ్వవే  నీలో  ఉన్న  ప్రేమన­ే  కురిపించవే .
నా  కన్నీల్ల  చాటు  నీరులా  మర్చేసుకుంటానే ప్రియ .
forgive me.. accept my request
Babu kandula May 2012
కలకలమే  రేగిన  ఈ  వింత  భావము  ఏమిటో .
కల్లోలమే  కలిసి  వచ్చే  ఈ  ఇష్టం  దేనికో .
ఎద  నిండుగా  నువ్వుంటే  అర్ధం  కానీ  అయోమయలె  ఎన్నో .
నా  పెదవులు  పలికే  తేనే  పలుకులే  నీ  పేరే .
తలపించే  నన్ను  మైమరిపించే  మంత్రం  నీ  ప్రేమే .
జానపదాల  గీతంలా    నన్ను  చేరి  కవ్వించవే.
రాగాలను  రంగరించి  ప­లవితో  పాటే పాడవే .
కరుణల  కోసం  కోరుతోంది  నా  చూపే .
కనికరించే  కాలం  కోసం  వేచి  ఉంటానే .
నీ సాంగత్యం కోసం ఎదురు చూస్తానే
616 · Apr 2015
891. Hours
Babu kandula Apr 2015
So many hours
In our hands

That many things
In pipeline

When priority comes
all will be postponed

We were completely
Registered in a solitude
Where only work and
nothing comes into picture

this is life
Babu kandula Apr 2012
ఒంటరి  గెలుపే  లక్ష్యం  కాదు  సమష్టి  కృషి  ఒకటే  సానుకూలం .
ఉమ్మడి  గెలుపే  సంతోషం   ఊహలకెంతో   ఆనందం .
ఒకడి   పనికన్నా  నలుగురు  చేస్తే  సుఖమయమే .
కలిసికట్టుగా  ఉండాలి  కోపం  వీడనాడాలి  .
తార్కికంగా  సెలవిస్తే ­ సమస్య  మొత్తం  సద్దుమనిగేను.
పరిస్థితుల   అనుగుణంగా నే   ప్రవర్తించాలే.
అహంభావాలను  వీడనాడి  ముందు  సాగాలి .
నువ్వు  చెప్పేదే   సరి  అనే  పట్టే  వదలాలి .
వ్యక్తిగతంగా ఎవరిని ధూషించే పనులకు దూరం కావాలి .
గతాలా   గోడలు   తవద్దు  ప్రస్తుతం  పైన  ధ్యాసేచూపించు  .
615 · Sep 2019
1128. Smile
Babu kandula Sep 2019
There is a smile I can't afford
There is a heart I can't lose

World warns me like
You have to be unnatural

**** my nature
Be like a clown

They can't bear me
Cause am too good on my own

This is what a society
Which always want more and more

Unnatural hearty smiles

Which I can't afford

Everyday as they wish

No rules for life
But, a perfect and an unnatural smile.
Babu kandula Apr 2012
నటనలే కదా మన జీవితం
మన పాత్రలకు ప్రాణం పోయరా
ఎంత ఎదిగిన ఒదిగుండరా
ఆటాడుతావో అంతం అవ్వుతావో
జీవం పోసే స్థితి సంపాందించరా
జీవితమనే పయనం సుఖమయనమేరా
మజిలీలు ఎన్నో ఉన్నాయి అదీ సాధించాలి
సికారాలు ఎన్నో ఉన్నాయి అధిరోహించాలి
సాహసమే నీ పయనం కావాలి రా
సరదాగా సాయం గా నిన్నే నువ్వు గెలిపించుకో
నీ గమనం ఏంటో తెలుసుకోవాలి
అంతిమ గటం నువ్వే చేరాలి రా
Babu kandula Apr 2012
అనుక్షణం అర్ధం లేని జీవితం
నేను ఎవ్వరని ప్రశ్నలు మదిలో
నా గమ్యం ఎటువైపో తెలియదు
నా కళల గమనం ఎంతవరకో.. హో హో
తెలియని తెలియని తికమకల జీవనం
మనస్సులు ఉన్నది  అది మార్పు చేర్పులకే
మమ్మతల వాకిటిలో మాయ  చేసే మాయలె
అభిమన్యుడి లా అర్ధ జ్ఞానం తో వచనిలా
దిశ నిర్దేశం ఎంచుకోవటమెలా   ఎలా
పయనం ఎటో తెలిసేది ఎలాగు
నా పాత్రకు న్యాయం చేసేది ఎప్పుడు
జగన్నాటక సూత్రధారి నా జగము వివరించవ హో హో ...
615 · Feb 2016
1048. Be like
Babu kandula Feb 2016
Be like a rose
But, not hurt like thorns

Be like a water
But, never attack like tsunami

Be like a fire
But, never destroy like wild fire

Be like an air
But, never carry a bad fragrance

Be like an earth
But, never create an earth quake
Be like a beautiful heart
But, never try to change that heart
613 · May 2014
429. Failing in life...
Babu kandula May 2014
Failing in life
When I am close
Feels like losing a life
But I have to move on
Because I am not destined to only one thing
No one wants failure in their life
Sometimes we are close
But we are defeated by time
Nothing can help us
But only your confidence
Giving up is a sin
Trying for cause is gain
Never lose your hope
613 · Jun 2014
532. Strengthen me
Babu kandula Jun 2014
Every single second in life
I was defeated by fate
But brought up by You
When I  thought
I was totally *******
You made me think
You lie in my heart
You came like a boon
Raised from all difficulties
I don't ask you for an easy one
Rather I would like to ask you for
Difficult life
Just give me strength
To endure it
Thank you for everything
Inspired from God and Bruce lee
Babu kandula Mar 2012
తలపే  కలిగించావే ,తపనే  రేగించావే .
తప్పుల్లో  నేనున్నా  సరే ,తీరులే  మార్చేసావే .
తపమే  నే  చేసానే ,తొలివలపే  నాలో  కలిగాకే .
తాపీగా  ఉండే  నన్నే  నువ్వు ,తుఫానే   అయ్యే  లా చేసావే .
తలమునకలే  అయ్యేలా  ,తూర్పు  పడమర  ఏదో  మరిచానే .
తూట్లెన్నీ   పడుతున్నా   సరే ,తుంచి  పొన్నంటోంది    నా  ప్రేమలే .
తికమకలే  పెడుతోంది  రా ,తెలియని   హాయి  ఏదో  ఇలా .
తారాస  పడిపోయింది ,తలకుల  బెళుకుల  నా  చెలి .
తిప్పలు  పడుతున్నా,తనని  చేరే  మర్గానికై.
తను  ఉంటే  నే  తారస్త­ాయి   కి  చేరిపోతానులే .
తొందర  పెడుతోంది  నా  మది  తోచింది  ఏదో  చేపెయిమంటూ .
తావేలేదు  అనిపిస్తోంది  రా ,తప్పదు  అంటోంది  మనస్సే  ఇలా .
తరుణోపాయం  ఎముంటదో   అది,  తాత్కాలికం  కాకుండాలే .
nothing to say about this
611 · Mar 2015
865. A day of my life
Babu kandula Mar 2015
One day of my life
Missing me

One day of me life
Missing me

This is because of you
This is because of you

You left my dream
You left my dream

Like a soul from the body
Like sweetness from honey

One day of my life
Missing me

One day of my life
Missing me

This is because of you
This is because of you

You took my heart
You took my heart
Tried a new style
Babu kandula Dec 2012
చందమామ చందమామ చెంతే నువ్వు చేరుమా
మచ్చే ఉన్న నువ్వు నాకు మురిపెం కన్నా
జాబిల్లి రా అంటూ కొండెక్కి రా అంటూ పిలిచేస్తున్నానే
పసిపాపలాగా వెన్నెల నవ్వులా నన్నే ముంచేయ్యి చిన్నా
పుర్నంలో ఉన్నా అమావాస్య దరిచేరిన నాకు నువ్వే మిన్నా
ఎంత సేపు చూస్తున్నా ఎంత దూరంపోతున్నా నా చుట్టూ ఉంటావమ్మా
రాతిరేలా అందంగా మెరిసిపోయే నెలవంకమ్మా
611 · Feb 2016
1049. Need and Greed
Babu kandula Feb 2016
Once a wise man said

"Your need shouldn't be greed"

Because we can fulfill our need but not the greed
Super star of South India Actor Rajinikanth

Despite his status in the society

He lives a common life
Babu kandula Mar 2014
Add up your happy moments
Subtract all your sorrows
Multiply with the days upto now
Divide the total with your age
You will get your average happy moments in your life
If you what to find Average lovely life
Replace happy with the lovely moments
And sorrow with the hatred
You will get the average lovely life in your life
610 · Apr 2016
1079. Infinite
Babu kandula Apr 2016
You have power
You have strength

You lack ability
To utilize

All negative thoughts
Are your barriers

You cannot break them
Just jump on top of it

Feel the power
Feel the strength

You are infinite energy source
Feeling like finite

All the best
Babu kandula Mar 2012
విను  వినమంటోంది  నా  మనస్సు   నిన్ను ,
నీ  ప్రేమ  లోన  పదితేలానే   నేను ,
ఉహించని   దారి  లో పయనించానే
నీకే అర్థం కాకుండానే  నీ వెనకే ఉంటున్నా
మైమరుపులో కలిగించాలిలే నీకే
నా సొంతం గా నిన్ను చేయాలిగా
కోరిక అంటూ ఉంటేనే  అదీ నీపైనేలే. . . . . . . .
నువ్వే సర్వం అనిపించావులే
నీకే నా ప్రాణం రాసిచ్చానులే
నన్ను మొత్తం నీకు నజరానా చేస్తానులే
రాతనే ఎదిరిస్తానులే రాసులే కురిపిస్తానులే  
ద్వేషం అంటూ ఉంటే  అదీ ఎడబాటు మీదే
జాలి అంటూ ఉంటే అదీ నీ చూపులకే
కరుణ అంటూ ఉంటే అదీ నాకే సొంతం చేయవే
కపట వేషం కాదులే కల్మషం లేని ప్రేమ లే
lissten to my words oho. .  vinne
Babu kandula Apr 2012
రాత్రంతా  కురిసే  వెన్నెలే  అది  నువ్వేలే .
పైనుంచి  పడుతున్న  జల్లులే  అది  నీ  నవ్వులే .
బంగారం  వన్నెతో  నిండింది  నీ  రూపమే .
రవ్వంత  పంతమేగా  అదేదో  నీ  కోపము .
రాగి  అంత  మంచిదే  నీ  హృదయమే .
రేయంత  హాయిలే   నాతో   నీ  స్నేహమో  .
నింగిలో   హరివిల్లు   మల్లె   నీతో   సహగమనమే .
పచ్చని  పైరు  లా  నా  పక్కకు  రావే .
పచ్చిమిర్చి  లైన  పట్టించుకొనే   చెలి .
ప్రక్రుతి  వడిలో  కమ్మగా  నీతో  గడపాలే .
పెను  ముప్పే  ఎదురైన  నీతో  ఉంటానే .
పోటిలో  ఉన్నానంటే  నిన్ను  గెలిచే  తీరాలే .
another corner of my cretivity
Babu kandula Apr 2012
అణువంత గొడవకు ఆయువే పోస్తే ఆకాశమంత గొడవలే
ఇసుకంత ఈర్షకు లోన్నైతే ఇరకాటం లో పడతావ్ నువ్వేలే
పనికిరాని పంటలకు పోతుంటే పక్కవాలకి లోకువ అవ్వుతారే
మొహమాటం పడుతూ వెనకడుగేస్తే ని అవకాశాలు వీడుతాయే
పట్టు వీడని ధ్యేయం ఉంటె పరుల జయమే ని సొంతం
జగదేకవీరుడు కన్నకర్లేదు నీ గమ్యం తెలుసుకుని నడిచేయి
గెలుపే నీ ఊపిరైతే ఆ ఊ పిరి ఆపుట ఎవ్వరితరము
ఈ సామారస్యం తెలుసుకోండి గెలుపు అంచులు దాటేయండి
Babu kandula Mar 2012
ప్రేమతో   పలకరించవా  నా  ప్రాణాలే  రాసిస్తా  .
జాలి  నే  నువ్వు  కురిపించవే­  వలపంతా  నీకే  అందిస్తా . .
ఉపిరే  ఆగిపోయిన  నీ  ఉసులె  నన్ను  వీడిపోవులే . .
నక్కి  నక్కి  చూడలేను  నీతో  ఉండాలి  ఎలా  ఎలా .
ఎల్లా  వేళల  నువ్వే  ఉన్నావే  నిన్ను   కలిసేది  ఎలాగా . .
కోపం  లో  నేనున్నా  సరే  ప్రేమగా  నన్నే   మార్చావే. .
మత్తు  అంతా  వదిలిపోయింది  మనస్సంతా  నీతో  నిండి  పోయిందిలే . .
ముద్దోచే  మాటలు  నీవేలే  నా  ముందు  నువ్వు  లేవు  ఎందుకు .
ఓనమాలు  దిద్దానులే  ఓ  నిమిషము  నిన్ను  వదిలేయలేనే   చెలి
wht dont u call me?
608 · Nov 2015
1001. Attempt
Babu kandula Nov 2015
for an achievement we try hard

so as to come out of failures.

for every success and every failure

there lies a hardwork which we should

take in count

Success is easy sometimes and hard an other time.

but, your attempt shouldn't change in reaching every goal
Babu kandula Aug 2012
మధురాతి మధురంగా మనసులో మెదిలావే
మాటలకూ అందనంత మహిమలు చూపావే
నా  లోకం నువ్వంటూ నా లోనే నిలిచావే
వెన్నెలవై  ఆకాశం నుండి దిగిపడ్డావే
వర్షంలో తొలకరి జల్లై నన్నే తడిపేసావే
వరముకు రూపం నువ్వే వర్ణించే బొమ్మవే
నవతేజం నాలో నింపే నవరాగం నువ్వే
నా పెదవులు పలికే నవ్వే అది నీవల్లే
నాలో సగముగా నాలో ప్రేమగా మారిపోయావే  
నీ దిక్కులే తెలిసేలా చుక్కలతో వెతికిస్తున్నానే
తారాలోకంలో నువ్వు ఉన్నావని తారాసాపడతావని తెగ తప్పిస్తున్నానే
Babu kandula Jan 2012
నేస్తం  ఓ  మంచి  నేస్తం ,
నేస్తం  నా  మనసైన    నేస్తం .
శాంతికే  చిహానమా ,
మంచికే  సాక్షమా  ,
చెలిమితో   చేరుమా ,
నవ్వులో  తేజమా,
చూపులో  సాయమా  ,
కోపమే  తెలియని  సహనమా ,
తప్పులే  దిద్దు    మా ,
మంచిలో  నన్ను   ముంచ్చుమా .
నీ   ధరి  లో  నన్ను   చేర్చుమా  . .
my knowledge about friendship
606 · Jan 2016
1029. Best critic
Babu kandula Jan 2016
You won't need a critic

You are the best critic of your work

Trust me.

Close your eyes and question yourself

You will get answers
Next page